అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బాలప్పేటలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు రైతు పులి వెంకట్రామయ్య. ఇంట్లో  ఉరేసుకొని చనిపోయాడు. తనకున్న ఎకరం పొలంతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి పంట వేశాడు వెంట్రామయ్య. వేరుకుళ్లు వ్యాధి సోకి పంట దెబ్బతిన్నది. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలన్న ఆవేదనతో  సూసైడ్ చేసుకున్నాడు వెంకట్రామయ్య. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఖమ్మం జిల్లా హాస్పిటల్ కి తరలించారు పోలీసులు.

,