దసరా, దీపావళి సందర్భంగా ఆర్.ఎస్.​బ్రదర్స్​లో ఫెస్టివల్ ధమాకా

దసరా, దీపావళి సందర్భంగా ఆర్.ఎస్.​బ్రదర్స్​లో ఫెస్టివల్ ధమాకా

హైదరాబాద్​, వెలుగు: దసరా, దీపావళిని పురస్కరించుకొని ఈ నెల ఏడో తేదీ నుంచి వచ్చే నెల 19 వరకు ఆర్​.ఎస్.​ బ్రదర్స్​ పండుగ ధమాకాను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా తమ కస్టమర్లకు వీక్లీ బంపర్​ డ్రాల ద్వారా 150 టీవీఎస్​ జూపిటర్ బైకులను బహుమతులుగా ఇస్తోంది. 

ఈ నెల 15,22,29, వచ్చే నెల 5,12,19 తేదీల్లో వచ్చే ఆదివారాల నాడు రాత్రి తొమ్మిదింటికి కస్టమర్లతో డ్రా తీయించి విజేతల పేర్లను ప్రకటిస్తారు. రూ.500 విలువ చేసే ప్రతి కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్‌‌ ఇస్తారు. దసరా పండుగ సందర్భంగా పట్టుచీరలు, మెన్స్​వేర్​, కిడ్స్​వేర్​ను అతితక్కువ ధరలకే అమ్ముతున్నామని ఆర్.​ఎస్.​ బ్రదర్స్​ తెలిపింది.