హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆపరేషన్ థియేటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసి పడ్డ మంటలతో భయంతో పేషెంట్స్, బంధువులు పరుగు పెట్టారు. ప్రమాద సమయంలో ఐసీయూలో 12 మంది పేషెంట్లు ఉన్నారు. హుటాహుటిన పేషంట్లను బయటికి హాస్పిటల్ సిబ్బంది తరలించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణం నష్టం జరగలేదు. ఆపరేషన్ థియేటర్ సామగ్రి పూర్తిగా ఖాళీ బూడిదైంది. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలార్పారు. ఎవరికి ప్రమాదం జరగకపోవడంతో రోగులు, ఆస్పత్రి యాజమాన్యం ఊపిరి పీల్చున్నారు. ఈ ఘటన బుధవారం (ఆగస్టు 16) చోటుచేసుకుంది.
ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. పరుగులు పెట్టిన పేషెంట్స్
- వరంగల్
- August 16, 2023
లేటెస్ట్
- గోదావరి పుష్కరాలకు డేట్ ఫిక్స్.. ఈసారి ప్రత్యేకలు ఇవే..
- అడ్రస్ దొరికితే టీడీపీ ఆఫీసును కూడా తాకట్టు పెట్టేవారు: సీఎం చంద్రబాబు
- కూతురి పేరు ప్రకటించిన దీపికా పదుకునే.. అర్థమేంటో తెలుసా?
- ట్రైన్ టికెట్ బుకింగ్‌లో కీలక మార్పు IRCTC టికెట్ బుకింగ్ రూల్ మారింది
- నిమ్స్ లో చిన్నపిల్లలకు ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు...
- కాశ్మీర్లో వలస కార్మికులపై.. టెర్రరిస్టుల వరుస కాల్పులు
- సాయిపల్లవి సినిమా బిగ్ హిట్.. ఫ్యాన్స్ కి థాంక్స్ చెప్పిన కమల్ హాసన్.
- Maharashtra Elections 2024: ఇంపోర్టెడ్ మాల్ అంటూ మహిళా అభ్యర్థిపై అనుచిత వ్యాఖ్యలు.. శివసేన యుబీటీ ఎంపీపై కేసు..
- కుల గణన ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లండి: కాంగ్రెస్ శ్రేణులకు TPCC కీలక పిలుపు
- ముహూరత్ ట్రేడింగ్ అన్నీ రంగాల్లో లాభాలతో ముగిసింది
Most Read News
- Good Health : సీతాఫలం కేన్సర్ రానీయదు.. ఈ పండును వీళ్లు తినకూడదు..!
- IND vs NZ 3rd Test: ఇలాగైతే నేను బ్యాటింగ్ చేయను.. మిచెల్‌కు చికాకు తెప్పించిన సర్ఫరాజ్
- UPI Rules Change: ఇవాళ్టి( నవంబర్1) నుంచి యూపీఐ కొత్త రూల్స్
- దీపావళి రోజున శని, గురుడు వక్రీకరణ.. డిసెంబర్ 31 వరకు ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి..!
- కార్తీకమాసం విశేషాలు.. ముఖ్యమైన రోజులు ఇవే..
- రిటన్ టెస్ట్ లేకుండా డిగ్రీతో ఉద్యోగం : నెలకు 65 వేలు జీతం.. EPFO జాబ్ నోటిఫికేషన్
- AP: రెయిన్ అలర్ట్.. ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు
- రూ.10 వేల పెట్టుబడి.. రాత్రికి రాత్రి 67 కోట్లు అయ్యింది.. స్టాక్ మార్కెట్ చరిత్రలో సంచలనం
- IND vs NZ 3rd Test: ఫామ్‌లో లేకపోగా బ్యాడ్‌లక్ ఒకటి.. చేజేతులా వికెట్ పారేసుకున్న కోహ్లీ
- Good News: వందే భారత్ స్లీపర్ ట్రైన్ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ ఎంత, ఏయే ఫీచర్లు ఉంటాయంటే..