హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ లోని  అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచార కమిషనర్ కార్యాలయం పక్క బిల్డింగ్ లోని ఓ ప్లాస్టిక్ పైపుల గోదాంలో మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం.