పెద్ద అంబర్ పేట్ లో భారీ అగ్నిప్రమాదం

పెద్ద అంబర్ పేట్ లో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా: పెద్ద అంబర్ పేట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీ గోదాంలో మంటలంటుకున్నాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు స్థానికులు. ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలార్పుతున్నారు సిబ్బంది. జేసీబీలతో గోడలు పగలగొట్టి మంటలార్పే ప్రయత్నంచేస్తున్నారు.