పిట్లం మండల కేంద్రంలో షార్ట్​​సర్య్కూట్​తో ఇల్లు దగ్ధం

పిట్లం మండల కేంద్రంలో  షార్ట్​​సర్య్కూట్​తో ఇల్లు దగ్ధం
  • తప్పిన ప్రాణాపాయం

పిట్లం, వెలుగు : పిట్లం మండల కేంద్రంలో షార్ట్​​సర్క్యూట్​తో పడిగెల నారాయణ ఇంట్లో మంటలు వ్యాపించాయి. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా, వారు  మంటలు ఆర్పడంతో ప్రాణాపాయం తప్పింది. 

ఫైర్​స్టేషన్​కు సమాచారమిచ్చినా, బాన్సువాడ నుంచి వచ్చేలోపు ఆలస్యమవుతుందని పోలీసులే మంటలు అదుపు చేశారు. ప్రమాదంలో ఇంట్లోని వస్తువులు కాలిబూడిదయ్యాయి.