మ్యూజిక్‌ లవర్స్‌ కోసం..బ్లాపంక్ట్‌ నుంచి సైబర్‌సౌండ్‌ టీవీ

మ్యూజిక్‌ లవర్స్‌ కోసం..బ్లాపంక్ట్‌ నుంచి సైబర్‌సౌండ్‌ టీవీ

జర్మనీ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ బ్లాపంక్ట్‌.. మ్యూజిక్‌ లవర్స్‌ కోసం సైబర్‌సౌండ్‌ టీవీని లాంచ్‌ చేసింది. ఈ 50 ఇంచుల టీవీలో డాల్బీ డిజిటల్‌ ప్లస్‌, డీటీఎస్‌ ట్రూ సరౌండ్‌, డాల్బీ ఎంఎస్‌12, డాల్బీ ఆట్మోస్‌ వంటి మ్యూజిక్‌ టెక్నాలజీలు ఉంటాయి. అరవై వాట్ల మ్యూజిక్‌ ఔట్‌పుట్‌ ఇవ్వగల ఈ టీవీలో 2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజీ ఉంటాయి. ధర రూ.37 వేలు.