ప్రధాని మోదీతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు భేటీ

ప్రధాని మోదీతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేత విద్యాసాగర్ రావు బుధవారం ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో పీఎం ఆఫీస్​లో సమావేశమయ్యారు. తెలంగాణ రాజకీయాలు, పలు అంశాలపై చర్చించారు. తర్వాత హెల్త్ చెకప్ కోసం విద్యాసాగర్ ముంబై బయలుదేరి వెళ్లారు.