దత్తన్నను కలిసిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి

దత్తన్నను కలిసిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు అభినందనలు తెలుపుతున్నారు పలువురు ప్రముఖులు. హైద్రాబాద్ రాంనగర్లోని ఆయన ఇంటికి వెళ్లి బొకేలు, షాలువాలతో సన్మానిస్తున్నారు. మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ ఎంపీ… బీజేపీ నేత జి.వివేక్ వెంకటస్వామి దత్తన్నను కలిశారు. గవర్నర్ గా వెళ్తున్న ఆయన్ను అభినందించారు. వివిధ పార్టీల నేతలు, అభిమానులు రాకతో దత్తాత్రేయ ఇంటి దగ్గర సందడి వాతావరణం నెలకొంది.