నీట్- 2025పై ఫ్రీ క్లాసులు

నీట్- 2025పై ఫ్రీ క్లాసులు

ముషీరాబాద్, వెలుగు: నీట్ –2025 కు  ప్రిపేరయ్యే బాలికల  కు ప్రత్యేకంగా 3 రోజుల ఉచిత అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు మేటా మైండ్ అకాడమీ చైర్మన్ ఎ. మనోజ్ కుమార్ తెలిపారు. ఈనెల 25, 26, 27 తేదీల్లో ఉచిత హాస్టల్ వసతితో క్లాసులు  నిర్వహిస్తున్నామన్నారు.  

నీట్ లో  మొదటి ప్రయత్నంలోనే  ర్యాంక్ ఎలా సాధించాలి, నోట్స్ ప్రిపరేషన్ వంటి అంశాలపై మెడికోలు, సీనియర్ అధ్యాపకులు అవగాహన కల్పిస్తారన్నారు.  మరిన్ని వివరాలకు 8919926339లో సంప్రదించాలని ఆయన కోరారు.