మల్కాజిగిరి, వెలుగు : మల్కాజిగిరి నియోజకవర్గం వినాయక నగర్ డివిజన్లోని బీఆర్ఎస్ సీనియర్లీడర్షేక్ ఫరీద్ బస్తీ వాసుల కోసం ఏర్పాటు చేసిన ఫ్రీ మినరల్వాటర్ప్రోగ్రామ్ను అదివారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఉచిత మినరల్ వాటర్ ను బస్తీ వాసులు వినియోగించుకోవాలని కోరారు. మల్కాజిగిరి ఇన్చార్జి బద్దం పరశురాం రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు తులసి సురేశ్, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ గుప్తా పాల్గొన్నారు.
