ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఇక రూ. 400కే

ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఇక రూ. 400కే

ధరను తగ్గించాలని ఆరోగ్య శాఖ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో కరోనా ఆర్టీపీసీఆర్ టెస్టు ధర మరింత తగ్గనుంది. ప్రస్తుతం రూ.850 ఉన్న టెస్టు ధరను, రూ.400కు తగ్గించాలని
ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. కరోనా మరణాలు 1,500 దాటినయ్‌ రాష్ట్రంలో కరోనాతో మరో ముగ్గురు చనిపోయారు. వీరితో కలిపి మొత్తం మృతుల సంఖ్య 1502కు పెరిగింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకూ 52,057 మందికి టెస్టులు చేయగా 536 మందికి పాజిటివ్ వచ్చిందని, మొత్తం కేసుల సంఖ్య 2,79,135కు పెరిగిందని బుధవారం విడుదల చేసిన బులెటిన్‌‌లో ఆరోగ్యశాఖ పేర్కొంది. బాధితుల్లో 2,70,450 మంది కోలుకోగా, 7,183 మంది యాక్టివ్ పేషెంట్లు ఉన్నరు.

For More News..

ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌‌‌‌లాగ్ రిక్రూట్​మెంట్​ఎప్పుడు?

వీఆర్వోల మధ్య చిచ్చుపెట్టిన ‘పల్లా’ లెటర్​

సంగమేశ్వరం స్టార్టయింది.. మన బ్యారేజీ ఏమైంది సారూ?

డాక్టర్ స్లిప్ ఉంటే టెస్టులన్నీ ఫ్రీ