ఫంక్షన్ హాల్ గోడ కూలి నలుగురు మృతి

ఫంక్షన్ హాల్ గోడ కూలి నలుగురు మృతి

హైదరాబాద్ లో ఫంక్షన్ హాల్ గోడ కూలి నలుగురు చనిపోయారు. అంబర్ పేట గోల్నాక లోని పెరల్ గార్డెన్స్ ప్రహరీ కూలి.. నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

గోడ కూలిన వెంటనే శిథిలాల కింద ఉన్న వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఘటనా స్థలానికి డిజార్డర్ టీమ్ చేసుకుని సహాయక చర్యలు చేపడుతోంది.