కొత్తపల్లి, వెలుగు: పదో తరగతి ఫలితాల్లో ఫండస్ స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించినట్లు చైర్మన్, కరస్పాండెంట్ గోపు పద్మజ- ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వారు వివరించారు.
వి. లాస్య 577, డి.అభిగ్న 568, జి. గాయత్రి 566, మెహవిష్ ఎజాజ్ 565, ఆర్. శ్రీహిత 564 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను స్కూల్ డైరెక్టర్ గోపు సుశాంక్ అభినందించారు.
