హైదరాబాద్​ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ

హైదరాబాద్​ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ

పర్యవరణాన్ని పునరుద్దరించడానికే హైడ్రా ఏర్పాటు చేశామని సీఎం రేవంత్​ అన్నారు.  ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదన్నారు. హైదరాబాద్​ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ అన్న సీఎం రేవంత్​.. కేరళ పరిస్థితి హైదరాబాద్​ కు రాకూడదన్నారు.   లేక్​ సిటి .. ఫ్లడ్​ సిటీగా మారడానికి గత ప్రభుత్వ నిర్ణయాలే కారణమన్నారు. హైడ్రా వెనుక రాజకీయం లేదు.. నాస్వార్దం లేదన్న రేవంత్​.. భూమాఫియా గాళ్లు పేదలను ముందు పెట్టి హైడ్రాను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు.