బీటెక్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. NCESS ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు.. ఇంటర్వ్యూ అటెండ్ అయితే చాలు

 బీటెక్  అభ్యర్థులకు గుడ్ న్యూస్.. NCESS ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు.. ఇంటర్వ్యూ అటెండ్ అయితే చాలు

నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్(ఎన్​సీఈఎస్ఎస్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ సైంటిస్ట్–I ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.

 అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ: జులై 21.

పోస్టుల సంఖ్య: 10( ప్రాజెక్ట్ సైంటిస్ట్-–I)

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్ లేదా బీఈ, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

లాస్ట్ డేట్: జులై 21.

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్  ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు www.ncess.gov.in  వెబ్​సైట్​లో చూడగలరు.