టీడీపీ మాజీ MLA బిల్డింగ్ కూల్చివేత

టీడీపీ మాజీ  MLA బిల్డింగ్ కూల్చివేత

విశాఖ: టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ కు చెందిన ఐదంతస్థుల బిల్డింగ్ ను కూల్చివేశారు GVMC అధికారులు. నిబంధలను విరుద్ధంగా ఉన్నందునే చర్యలు తీసుకున్నామని తెలిపారు. GVMC పరిధిలో మూడంతస్థుల భవనాలకే పర్మిషన్ ఉందని… అయితే పీలా గోవాంద్ మాత్రం నిబంధనలను అతిక్రమించి ఐదంతస్థుల భవనాన్ని నిర్మించారని చెప్పారు.  దీంతో బిల్డింగ్ ను కూల్చివేయక తప్పలేదని అన్నారు.