రోడ్డుపై అర్ధనగ్నంగా యువతి బ్లేడుతో హల్ చల్

రోడ్డుపై  అర్ధనగ్నంగా యువతి  బ్లేడుతో  హల్ చల్

హైదరాబాద్ ముషీరాబాద్ పరిధిలోని అశోక్ నగర్ చౌరస్తాలో యువతి అర్థనగ్నంగా బ్లేడుతో హల్ చల్ చేసింది.  కనిపించిన యువకులపై బ్లేడుతో  దాడికి యత్నించింది. ఈ క్రమంలో పలువురికి గాయలయ్యాయి.

అటువైపుగా వెళ్తున్న మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్  యువతిని పట్టుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించింది. యువతి బ్లేడుతో హల్ చల్ చేయడంతో  స్థానికులు ,యువకులు భయబ్రాంతులకు గురయ్యారు.