రూట్స్ అంబాసిడర్​గా హంపి

రూట్స్ అంబాసిడర్​గా హంపి

హైదరాబాద్, వెలుగు:  ఇండియా చెస్‌‌‌‌ లెజెండ్‌‌‌‌ కోనేరు హంపి హైదరాబాద్‌‌‌‌కు చెందిన  రూట్స్ కొలీజియం విద్యాసంస్థల బ్రాండ్‌‌‌‌ అంబాసిడర్‌‌‌‌గా ఎంపికైంది. ఈ మేరకు రూట్స్‌‌‌‌ చైర్మన్  బి.పి. పడాల సమక్షంలో మంగళవారం ఒప్పందంపై సంతకం చేసింది.

ఇకపై రూట్స్‌‌‌‌ కొలీజియం యాక్టివిటీకి హంపి ముఖచిత్రంగా ఉండ నుంది. ఈ మధ్యే వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ చెస్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో సిల్వర్‌‌‌‌ నెగ్గి హిస్టరీ క్రియేట్‌‌‌‌ చేసిన హంపి 30 ఏండ్ల అనుభవం ఉన్న రూట్స్‌‌‌‌తో అసోసియేట్‌‌‌‌ అవడం పట్ల సంతోషంవ్యక్తం చేసింది.