
ఎండబెట్టిన ఉసిరి పొడి ఒక కప్పు, రెండు కప్పుల పెరుగు తీసుకుని రాత్రంతా నానబెట్టాలి.
మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. ఇలా వారానికి ఒక సారి చేస్తే తెల్ల జుట్టు నల్లబడుతుంది.
కొబ్బరినూనెలో కర్పూరం పొడి కలిపి ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు తలకు పట్టించి ఐదు నిమిషాల సేపు మసాజ్ చేసినా తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
కొబ్బరినూనెలో నిమ్మరసం కలుపుకుని ప్రతిరోజూ తలకు పట్టిస్తుంటే చుండ్రు సమస్య తగ్గడంతోపాటు జుట్టు నల్లబడుతుంది,
మల్లె తీగ వేళ్లని నిమ్మరసంలో కలిపి గ్రైండ్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకున్నా ఫలితం ఉంటుంది.
మీ ఫోన్ మీ ఇష్టం.. కస్టమర్లకు నచ్చినట్లు ఫోన్ యారుచేసిస్తామంటున్నఇండియన్ మొబైల్ కంపెనీ
నడిసొచ్చిన దారిలో నలుగురికి సాయం చేస్తున్నారు
పల్లెల్లోనూ మార్కెట్లు పెరిగితేనే రైతులకు లాభం