జంట జలాశయాలకు భారీగా వరద నీరు.. హిమాయత్ సాగర్ 4గేట్లు ఎత్తివేత

జంట జలాశయాలకు భారీగా వరద నీరు.. హిమాయత్ సాగర్ 4గేట్లు ఎత్తివేత

హైదరాబాద్: నగర శివారులోని జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నుంచి నాలుగు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి వరద నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. హిమాయత్ సాగర్ నుంచి 2వేల 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు ఉస్మాన్ సాగర్ నాలుగు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 852 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల . హుస్సేన్ సాగర్ నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకోవడంతో అధికారులు దిగువకు నీటిని రిలీజ్ చేశారు. 

ALSO READ :వర్షం బీభత్సం.. 52 గ్రామాలు జలదిగ్బంధం

మూసీ ఉప్పొంగుతుండటంతో  సిటీలోని దిగువ ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. మూసారం బాగ్ బ్రిడ్జ్ వద్ద మూసీ నదీ ఉధృతంగా ప్రవహిస్తోంది. బ్రిడ్జిపైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. మూసీ పరిధిలోని ముంపు ప్రభావిత ప్రాంతాలను GHMC కమీషనర్ పరిశీలించారు. 


 

VIDEO | IAF helicopters were pressed into service earlier today to rescue six people who were stranded atop a JCB in a flood-hit village in Warangal, Telangana.

(Source: Third Party) pic.twitter.com/rcQhAHgfrn

— Press Trust of India (@PTI_News) July 27, 2023

VIDEO | Commuters face inconvenience as incessant rainfall causes waterlogging in several parts of Maharashtra's Nanded. pic.twitter.com/PFPLhShae1

— Press Trust of India (@PTI_News) July 28, 2023

#WATCH | Maharashtra | Waterlogging witnessed in several parts of Wadala due to continuous heavy rainfall. pic.twitter.com/wxQ0cFZB1C

— ANI (@ANI) July 28, 2023