రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలు.. శాఖలు, జిల్లాల వారీగా

రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలు.. శాఖలు, జిల్లాల వారీగా

రాష్ట్రంలో 91,142  ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో 80,039 ఉద్యోగాలకు ఇవాళ్టి నుంచి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. పోలీస్ శాఖలో 18,334 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు.

ఏయే శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు

  • పోలీస్ శాఖలో 18,334 పోస్టులు 
  • సెకండరీ విద్యాశాఖలో 13,086 
  • హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ 12, 755 పోస్టులు
  • ఉన్నత విద్యాశాఖలో 7,878 పోస్టులు
  • బీసీ సంక్షేమం- 4,311
  • రెవెన్యూలో 3,560 పోస్టులు
  • ఎస్సీ డెవలప్ మెంట్ 2,879
  • ఇరిగేషన్ లో 2,692 పోస్టులు
  • ట్రైబల్ వెల్ఫేర్ - 2,399
  • మైనార్టీస్ లో 1,825
  • ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ 1598
  • పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్  1,455
  • కార్మికశాఖ 1,221
  • ఫైనాన్స్  1,146
  • సంక్షేమశాఖ  895
  • మున్సిపల్  859
  • వ్యవసాయ శాఖ  801
  • రవాణా శాఖ  563
  • న్యాయశాఖ 386
  • పశుసంవర్ధక శాఖ  353
  • పరిపాలన శాఖ 343
  •  ఇండస్ట్రీస్ 233 
  • టూరిజం  184
  • సివిల్ సప్లై 106
  • అసెంబ్లీ  25
  • ఎనర్జీ శాఖలో 16

మొత్తం 80,039 

గ్రూపుల వారీగా ఖాళీలు

  • గ్రూప్ 1 లో  503
  • గ్రూప్ 2 లో 582 
  • గ్రూప్ 3లో  1373
  • గ్రూప్ 4 లో 9168


 జిల్లాల వారీగా ఖాళీలుడైరెక్ట్ రిక్రూట్ మెంట్ వెకెన్సీలు

  • హైదరాబాద్ - 5268
  • నిజామాబాద్ -1976
  • మేడ్చల్ మల్కాజ్ గిరి -1769
  • రంగారెడ్డి- 1561
  • కరీంనగర్ -1465
  • నల్లగొండ- 1398
  •  కామారెడ్డి- 1340
  • ఖమ్మం- 1340
  • భద్రాద్రి కొత్తగూడెం -1316
  • నాగర్ కర్నూల్ -1257
  • సంగారెడ్డి- 1243
  • మహబూబ్ నగర్- 1213
  • ఆదిలాబాద్- 1193
  • సిద్దిపేట్ -1178
  • మహబూబాబాబద్ -1172
  • హన్మకొండ -1157
  • మెదక్- 1149
  • జగిత్యాల -1063
  • మంచిర్యాల- 1025
  • యాదాద్రి భువనగిరి -918
  • నిర్మల్ -876
  • వరంగల్ -842
  • కొమురంభీం ఆసిఫాబాద్- 825
  • పెద్దపల్లి -800
  • జనగాం -760
  • నారాయణపేట్ -741
  • వికారాబాద్- 738
  • సూర్యాపేట్ -719
  • ములుగు -696
  • జోగులాంభ గద్వాల్- 662
  • రాజన్న సిరిసిల్లా- 601
  • వనపర్తి -556

                 మొత్తం- 39,829

క్యాడర్ వారీగా ఖాళీలు

  • జిల్లాలు 39,829
  • జోనల్ 18,866
  • మల్టీజోనల్ 13,170
  • సచివాలయం హెచ్ వోడిలు,విశ్వవిద్యాలయాలు 8,147

జోన్ వారీగా ఖాళీలు

  •  జోన్ 1 కాళేశ్వరం 1630
  • జోన్2 బాసర  2328
  • జోన్3 రాజన్నసిరిసిల్లా 2403
  •  జోన్ 4 భద్రాద్రి  2858
  • జోన్ 5 యాదాద్రి  2160
  • జోన్ 6 చార్మినార్  5297
  • జోన్ 7 జోగులాంబ  2190

       మొత్తం 18,866

మల్టీ జోన్ వారీగా ఖాళీలు

  • మల్టీజోన్ 1 పరిధిలో 6800
  • మల్టీజోన్ 2 పరిధిలో  6370
  • మల్టీ జోన్ మొత్తం   13,170