హైదరాబాద్‌‌‌‌లో ఇల్లు కొనాలంటే ఎంత ఖర్చు చేయాలె!

హైదరాబాద్‌‌‌‌లో ఇల్లు కొనాలంటే ఎంత ఖర్చు చేయాలె!

బిజినెస్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: మనకంటూ ఒక ఇల్లు ఉండాలని చాలా మంది కోరుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్‌‌‌‌ లాంటి సిటీలలో సొంత ఇల్లు తీసుకోవాలని కలలు కంటుంటారు. మెజార్టీ ప్రజలు తమ జీవితంలో ఎక్కువగా ఖర్చు చేసేది ఇంటి కోసమేనని చెప్పొచ్చు. హైదరాబాద్‌‌‌‌లోని వివిధ ఏరియాలలో  ఇల్లు తీసుకోవడానికి సగటున ఎంత ఖర్చవుతుందో కుస్మన్‌‌‌‌ అండ్‌‌‌‌ వేక్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌ రీసెర్చ్ ఇండియా స్టడీ చేసింది. వాటి వివరాలు కింద టేబుల్‌‌‌‌లో ఉన్నాయి.