120 నగరాల్లో నిమిషాల్లో హోం డెలివరీలు

120 నగరాల్లో నిమిషాల్లో హోం డెలివరీలు

ధన్‌‌‌‌తేరస్, దీపావళి, భాయ్‌‌‌‌దూజ్​కు అవసరమైన వస్తువులను నిమిషాల్లో ఇంటికి చేరుస్తామని అమెజాన్ నౌ ప్రకటించింది. 120కి పైగా నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. మట్టి, ఎల్​ఈడీ దీపాలు,  పూజా సామగ్రి, అలంకరణ వస్తువులు, స్వీట్లు, గిఫ్ట్ హ్యాంపర్లు, తంబోలా సెట్ల వంటివి ఆర్డర్ చేయవచ్చు.

రూ.9 నుంచి ఫాస్ట్ ఫెస్టివ్ డీల్స్ అందుబాటులో ఉండగా, ఎంపిక చేసిన వస్తువులపై 70 శాతం వరకు తగ్గింపు ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నవంబర్ 10 వరకు కొనసాగనుంది.