నేరేడ్ మెట్ లో భారీ చోరీ

నేరేడ్ మెట్ లో భారీ చోరీ

హైదరాబాద్ : ఓ ఇంట్లో చోరీ చేసి భారీ మొత్తాన్ని దోచుకెళ్లారు దొంగలు. హైదరాబాద్ నేరేడ్ మెట్ లోని సంతోషిమాతా నగర్ లోని ఓ ఇంట్లో 40 తులాల గోల్డ్, 2కిలోల సిల్వర్, రూ.65వేల నగదును దోచుకెళ్లారు. శనివారం సాయంత్రం ఇంటికి తాళం వేసి బందువుల ఇంటికి వెల్లి తిరిగి వచ్చేసరికి చోరీ జరిగిందని తెలిపారు ఇంటి యజమాని. దొంగతనం గురించి నేరేడ్ మెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి యజమాని లక్షికాంత్. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.