
హైదరాబాద్లోని మిశ్రమ ధాతు లిమిటెడ్ (MIDHANI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.
పోస్టుల సంఖ్య: 23
పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్ (మెటలర్జీ) 08, అసిస్టెంట్ ఇంజినీర్ (మెకానికల్) 08, అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్) 01, అసిస్టెంట్ మేనేజర్ (రీఫ్యాక్టరీ మెయింటెనెన్స్) 01, అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ – నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్) 01, అసిస్టెంట్ మేనేజర్ (మెటీరియల్స్ మేనేజ్మెంట్) 04.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బి.టెక్/ బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 10.
లాస్ట్ డేట్: అక్టోబర్ 10.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.500.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు midhani-india.in వెబ్సైట్లో సంప్రదించగలరు.