
హైదరాబాద్ సిటీ, వెలుగు: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా బంజారాహిల్స్రోడ్నం.13లోని తన ఇంటికి వచ్చిన ఎన్యుమరేటర్లకు హైదరాబాద్కలెక్టర్అనుదీప్దురిశెట్టి కుటుంబ వివరాలు తెలిపారు. సొంతంగా ఫామ్నింపి ఇచ్చారు. ఎన్యుమరేటర్ సి.శాంతిలక్ష్మి, సూపర్వైజర్ఎల్.బాన్ సింగ్ పాల్గొన్నారు.