హైదరాబాద్

Gold Rate: దసరా రోజు దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. కేజీకి రూ.2వేలు పెరిగిన వెండి..

Gold Price Today: దసరా పండుగ రోజున బంగారం రేట్లు తగ్గుదలను నమోదు చేశాయి. దాదాపు వారం రోజులుగా నిరంతరం పెరుగుతూనే ఉన్న గోల్డ్.. పండుగ రోజు కొద్దిగా తగ్

Read More

చైన్‌‌‌‌ లింక్‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌ పేరుతో రూ. 16 కోట్లు వసూలు.. నలుగురు అరెస్ట్

వరంగల్‍, వెలుగు : చైన్‌‌‌‌ లింక్‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ ద

Read More

ఎయిర్ ఫోర్స్ అకాడమీ అధికారిగా నమ్మించి 2.26 లక్షలు టోకరా

బషీర్​బాగ్, వెలుగు: ఎయిర్ ఫోర్స్ అకాడమీ అధికారి అంటూ నమ్మించి ఓ ప్రముఖ కంపెనీ ఎండీని సైబర్ చీటర్స్ మోసగించారు. నగరానికి చెందిన ఓ వ్యక్తి కంపోస్టేబుల్​

Read More

ట్రేడింగ్ మోసం చేశారు.. ఊచలు లెక్కపెడుతున్నారు.. 22 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్..

గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు  చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్​లో 14 కేసులు ఛేదించి, దేశవ్యాప్తంగా 22

Read More

మెదక్ జిల్లాలో గుండెపోటుతో యువ క్రికెటర్‌‌‌‌ మృతి

మెదక్‌‌‌‌టౌన్‌‌‌‌, వెలుగు : గుండెపోటుతో ఓ యువ క్రికెటర్‌‌‌‌ చనిపోయాడు. ఈ ఘటన మెదక్‌&z

Read More

బీజేపీ హైకమాండ్‌‌‌‌ దృష్టికి హుజూరాబాద్ లొల్లి

ఎంపీ ఈటలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, నియోజకవర్గ నాయకుల ఫిర్యాదు స్థానిక ఎన్నికల్లో బీజేపీ టికెట్‌‌‌‌ రాకపోతే...

Read More

విదేశీ విద్యార్థులకు అమెరికా షాక్.. కొత్త చట్టం కింద పన్ను రాయితీ రద్దు..

అమెరికాలో చదువు కోవటానికి వెళ్లిన విదేశీ విద్యార్థులను కూడా పన్నుల కిందకు తీసుకురావాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం వారు అమెరికాలో చదువుకు

Read More

ఫిజియోథెరపీ @ నిమ్స్ .. అందుబాటులోకి అత్యాధునిక వైద్య పరికరాలు

ఎక్విప్​మెంట్లను ప్రారంభించిన నిమ్స్ డైరెక్టర్ హైదరాబాద్, వెలుగు: కీళ్ల నొప్పులు, కండరాల సమస్యలు, క్రీడా గాయాలతో బాధపడేవారికి నిమ్స్ హాస్పిటల్

Read More

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఘనంగా మహర్నవమి వేడుకలు.. మహిషాసుర మర్దినిగా అమ్మవారు

పద్మారావునగర్​: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బుధవారం మహానవమి సందర్భంగా చండీ, పూర్ణాహుతి హోమాలు నిర్వహించారు.

Read More

ఉప సర్పంచే.. ఆ గ్రామ సర్పంచ్‌‌‌‌.. ఖమ్మం జిల్లా నూకలంపాడులో 20 ఏండ్లుగా విచిత్ర పరిస్థితి

షెడ్యూల్డ్ ఏరియా కావడంతో సర్పంచ్‌‌‌‌ పదవి,  నాలుగు వార్డులు ఎస్టీకి రిజర్వ్‌‌‌‌ ఒక్క ఎస్టీ ఓటరు కూ

Read More

కొడంగల్ లో ఎట్టకేలకు రోడ్డు విస్తరణ .. సీఎం రేవంత్ ఇంటి నుంచే పనులకు శ్రీకారం

 60 ఫీట్ల రోడ్డుకు మార్కింగ్ చేసిన ఆఫీసర్లు కొడంగల్, వెలుగు: ఎన్నో ఏండ్లుగా విస్తరణకు నోచుకుని కొడంగల్​పట్టణ ప్రధాన రహదారి నిర్మాణ పనులు

Read More

కీసరలో కారు బీభత్సం.. పూల వ్యాపారులపైకి దూసుకెళ్లింది..

కీసర, వెలుగు: కీసర ప్రధాన కూడలిలో బుధవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. దసరా వేళ రోడ్డు పక్కన పూలు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లింది. రోడ్

Read More

అందరికి అందుబాటులో ‘సెల్ బే’ : రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

పెద్దపల్లి, వెలుగు: సెల్ బే మొబైల్ షోరూమ్‌‌‌‌లు అందరికీ అందుబాటులోకి వచ్చాయని, కంపెనీ తెలంగాణ వ్యాప్తంగా 50 సెంటర్లను ఏర్పాటు చేయడ

Read More