తొలి ఏకాదశి సందర్భంగా బుధవారం గ్రేటర్ పరిధిలోని ఆలయాలు బుధవారం భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జాము నుంచే తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.బిర్లా మందిర్, జూబ్లీహిల్స్ టీటీడీ టెంపుల్తోపాటు ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది.