మార్చి 5 నుంచి హైదరాబాద్లో హైసియా సమిట్

మార్చి 5 నుంచి హైదరాబాద్లో హైసియా సమిట్

హైదరాబాద్​, వెలుగు:  ‘ఇంటెలిజెన్స్ ఎవ్రీవేర్’ థీమ్​తో హైదరాబాద్ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసీఏ) 33వ యాన్యువల్​ సమిట్​ను​ మార్చి 5నహెచ్ఐసీసీలో నిర్వహించనుంది.  హైదరాబాద్​ ఎస్​టీపీఐ, తెలంగాణ ఐటీ శాఖ భాగస్వామ్యంతో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హాజరవుతారు.

 ఐటీ రంగంలో ఎగుమతులు, ఉపాధి కల్పనలో సత్తా చాటిన సంస్థలకు అవార్డులు అందజేస్తారు. సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ రంగంలో వస్తున్న మార్పులపై, ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలపై చర్చిస్తారు. బిజినెస్​ లీడర్లు  తమ అనుభవాలను పంచుకుంటారు.