నిరుద్యోగులకు గుడ్ న్యూస్: IAF Agniveer మ్యూజిషియన్ పోస్టులు భర్తీ..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్: IAF Agniveer  మ్యూజిషియన్ పోస్టులు భర్తీ..

IAF Agniveer Recruitment 2024: వైమానిక దళంలో అగ్నివీరులుగా చేరే అవకాశం. ఐఎఎఫ్ మ్యూజిషియన్ ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 5వ తేదీలోపు అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓన్ టేక్ స్కీమ్ క్రింద అగ్నివీర్ వాయు (మ్యూజిషియన్ ) ఖాళీల భర్తీకి టెస్ట్ నిర్వహిస్తారు. ఇన్సస్ట్రుమెంట్స్ ప్లేయంట్స్ లో  ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంగ్లీష్ రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ 1,2 ..మెడికల్ అపాయింట్ మెంట్స్ ఉంటాయి.

Also read :కవితకు మరో ఎదురుదెబ్బ.. రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం

 

  • Official Website : https://agnipathvayu.cdac.in/        
  • వయస్సు: అభ్యర్థులు జనవరి 2024 నుంచి జూలై 2, 2007 మధ్య జన్మించి ఉండాలి.
  • విద్యార్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పదో తరగతి పూర్తి చేసి ఉండాలి.
  • సంగీత సామర్థ్యం: టెంపో, పిచ్ ఒక పూర్తి పాట పాడటంలో కచ్చితత్వంతో పాటు సంగీతంలో ప్రావిణ్యం ఉండాలి. స్టాఫ్ నోటేషన్ తబలాచర్, టానిక్ సోల్పా, హిందూస్తాని, కర్ణాటక మొదలైన వాటిలో ఏదో ఒక సన్నాహక పాటను ప్రదర్శించగలగాలి.
  • అర్హత: అవివాహిత పురుష, మహిళ అభ్యర్థులు మాత్రమే ఇందుకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులు తరువాత 4 సంవత్సరాలు వివాహం చేసుకోమని అంగీకరించాలి. సర్వీసు సమయంలో వివాహం చేసుకున్నా.. ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగిస్తారు.
  • దరఖాస్తు ఫీజురూ.100 డెబిట్/క్రెడిట్ కార్డు/ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా యూపీఐ ద్వారా ఆన్ లైన్ లో చెల్లించాలి. 
  • అభ్యర్థులు  https://agnipathvayu.cdac.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.మరిన్ని వివరాలకు వెబ్ సైట్ సంప్రదించండి