ఐసీఎంఆర్లో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు.. బీఎస్సీ చేసిన వాళ్లూ అప్లై చేయొచ్చు..!

ఐసీఎంఆర్లో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు.. బీఎస్సీ చేసిన వాళ్లూ అప్లై చేయొచ్చు..!

ఐసీఎంఆర్ నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్  వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న  పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

  • పోస్టుల సంఖ్య: 18
  • పోస్టులు: ప్రాజెక్ట్ సైంటిస్ట్–I (మెడికల్) 04, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ (నాన్ మెడికల్) 01,  ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ –III 05, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ –I 08.
  • ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీడీఎస్, బీఎస్సీ, ఎంబీబీఎస్, డిప్లొమా, బీవీఎస్​సీ, ఎంఎస్సీ, ఎంఫిల్ లేదా పీహెచ్​డీ, ఎంఎస్ లేదా ఎండీ, ఎంపీహెచ్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • వయోపరిమితి: 28 ఏండ్ల నుంచి 35 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
  • వాక్ ఇన్ ఇంటర్వ్యూ: ట్రేడ్లను అనుసరించి జూన్ 26 నుంచి జులై 04 వరకు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు icmr.gov.in వెబ్​సైట్​లో చూడగలరు.

►ALSO READ | Balmer Lawrie Jobs: బామర్ లారీ అండ్ కంపెనీలో సూపర్వైజర్ ట్రెయినీ పోస్టులు