హైదరాబాద్, వెలుగు: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తన కస్టమర్లకు జీఎస్టీ చెల్లింపులను సులభతరం చేయడానికి జీఎస్టీ పోర్టల్‌తో నేరుగా కనెక్ట్ అయ్యే విధంగా సేవలను అందిస్తుంది. బ్యాంక్ తన కస్టమర్లకు జీఎస్టీ రిటర్న్‌లను ఫైల్ చేయడంలో సహాయం చేస్తామని ప్రకటించింది. దీనివల్ల కస్టమర్లు ఎలాంటి అంతరాయం లేకుండా డబ్బు కట్టవచ్చని, వెంటనే చలాన్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రకటించింది. బ్యాంకు రిటైల్, కార్పొరేట్ఇంటర్నెట్బ్యాంకింగ్, బ్రాంచుల ద్వారా జీఎస్టీ చెల్లించవచ్చు.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ నుంచి జీఎస్టీ సేవలు
- బిజినెస్
- October 6, 2024
లేటెస్ట్
- మావోయిస్టులపై విషప్రయోగం జరగలేదు
- హైదరాబాద్‌లో సంతోష్ ట్రోఫీ ఫైనల్ రౌండ్
- వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మహిళా వర్సిటీ బిల్లు!
- వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక బోర్డు
- మర్రి చెన్నారెడ్డి సేవలు మరువలేనివి
- రెండు రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా పీసీసీ చీఫ్
- క్యాన్సర్ నివారణలో విప్లవాత్మక మార్పులు
- 6 లక్షల టన్నుల సీఎంఆర్ సేకరణ .. ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ
- పుణెలో నేటి నుంచి పీకేఎల్ చివరి దశ
- విద్య, వైద్యానికే మొదటి ప్రాధాన్యం : దామోదర రాజనర్సింహ
Most Read News
- IND vs AUS: జైశ్వాల్ చేసింది నచ్చలేదు.. భారత్‌ను రెచ్చగొట్టండి: ఆస్ట్రేలియాకు మాజీ బౌలర్ సలహా
- IPL 2025 Mega Auction: మెగా ఆక్షన్ లో ఆ జట్టే మంచి ఆటగాళ్లను దక్కించుకుంది: రవి చంద్రన్ అశ్విన్
- IPL 2025: అతడిని మిస్ అవుతున్నాం.. రూ.10 కోట్లు అయితే కొనేవాళ్ళం: లక్నో ఫ్రాంచైజీ
- ఓయో రూమ్స్‌ను ఈ మధ్య ఇలా కూడా వాడుతున్నారా..? గచ్చిబౌలి డీఎల్ఎఫ్ రోడ్ ఓయోలో ఘటన
- Pushpa2WildfireJAAthara: చీఫ్ గెస్ట్ లేకుండానే పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. కారణం ఇదే..
- జల ప్రళయం అంటే ఇదీ: తమిళనాడులో బస్సులు కొట్టుపోతున్నాయి..
- ఏపీలో కూడా పెంచుకోండి.. పుష్ప-2 టికెట్ రేట్లపై కూటమి ప్రభుత్వం.. టికెట్ రేట్ ఎంతంటే..
- JOB NEWS: బెల్ లో ఇంజినీర్ జాబ్స్ .. 12 లక్షల ప్యాకేజీతో నోటిఫికేషన్
- ఇది నిజం : ఆ గ్రామంలో ప్రతి ఇంటికో హెలికాఫ్టర్.. భూమిపై ధనిక గ్రామం అంటే ఇదే..!
- IPL 2025: అతను లేకపోతే ముంబై జట్టులో సందడే ఉండదు: హార్దిక్ పాండ్య ఎమోషనల్