
భారత ప్రభుత్వరంగ సంస్థ ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఆటమిక్ రీసెర్చ్(ఐజీసీఏఆర్) జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- పోస్టులు: 75(జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్)
- ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి న్యూక్లియర్ ఇంజినీరింగ్/ న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వాతావరణ శాస్త్రం లేదా క్లైమేట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంఈ లేదా ఎంటెక్, బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్ లేదా బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గేట్ లేదా జేసెట్లో మెరుగైన స్కోర్ సాధించి ఉండాలి.
- వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి28 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- లాస్ట్ డేట్: జూన్ 21
- సెలెక్షన్ ప్రాసెస్: స్క్రీనింగ్ టెస్ట్ , ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ జులై 13న నిర్వహించనున్నారు.
- పూర్తి వివరాలకు www.igcar.gov.in వెబ్సైట్లో చూడగలరు.