? Live updates IND vs SL : భారత్ బ్యాటింగ్

? Live updates IND vs SL : భారత్ బ్యాటింగ్

10వ  ఓవర్: భారత్ స్కోరు 75/0

10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (44) శుభ్ మన్ గిల్ (31)  మంచి శుభారంభాన్ని అందించారు. నిలకడగా ఆడుతూనే స్కోర్ బోర్డును పరుగులు పెట్టస్తున్నారు. 

9వ  ఓవర్: భారత్ స్కోరు 69/0

9వ  ఓవర్లో 6  పరుగులు వచ్చాయి. వనిందు హసరంగా వేసిన ఈ ఓవర్లో  శుభ్ మన్ గిల్  ఓ ఫోర్ బాదాడు.  ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ (39) శుభ్ మన్ గిల్ (30) పరుగులతో ఉన్నారు
 

8వ  ఓవర్: భారత్ స్కోరు 63/0

8వ  ఓవర్లో 4  పరుగులు వచ్చాయి. దిల్షాన్ మధుశంక  బౌలింగ్లో రోహిత్ శర్మ ఓ ఫోర్ బాదాడు.  ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ (38) శుభ్ మన్ గిల్ (25) పరుగులతో ఉన్నారు
 

7వ  ఓవర్: భారత్ స్కోరు 59/0

రన్ రేట్ (8.43)

7వ  ఓవర్లో 17  పరుగులు వచ్చాయి. కసున్ రజిత  బౌలింగ్లో రోహిత్ శర్మ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు.  ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ (34) శుభ్ మన్ గిల్ (25) పరుగులతో ఉన్నారు
 

6వ  ఓవర్: భారత్ స్కోరు 42/0

రన్ రేట్ (7)

6వ  ఓవర్లో 3  పరుగులు వచ్చాయి. దిల్షాన్ మధుశంక  వేసిన బౌలింగ్లో  బౌండరీలు రాలేదు.  ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ (17) శుభ్ మన్ గిల్ (25) పరుగులతో ఉన్నారు
 

5వ  ఓవర్: భారత్ స్కోరు 39/0


రన్ రేట్ (7.8)

5వ  ఓవర్లో 4  పరుగులు వచ్చాయి. కసున్ రజిత  వేసిన బౌలింగ్లో  గిల్   ఫోర్ కొట్టాడు.  ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ (14) శుభ్ మన్ గిల్ (25) పరుగులతో ఉన్నారు

 

4వ  ఓవర్: భారత్ స్కోరు 35/0

4వ  ఓవర్లో 13  పరుగులు వచ్చాయి. దిల్షాన్ మధుశంక  వేసిన బౌలింగ్లో గిల్  మూడు  ఫోర్లు కొట్టాడు.  ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ (14) శుభ్ మన్ గిల్ (21) పరుగులతో ఉన్నారు
 

3వ  ఓవర్: భారత్ స్కోరు 22/0

3వ  ఓవర్లో 10  పరుగులు వచ్చాయి. కసున్ రజిత  వేసిన బౌలింగ్లో రోహిత్ శర్మ రెండు  ఫోర్లు కొట్టాడు.  ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ (14) శుభ్ మన్ గిల్ (8) పరుగులతో ఉన్నారు
 

2వ  ఓవర్: భారత్ స్కోరు 12/0

2వ  ఓవర్లో 8  పరుగులు వచ్చాయి. దిల్షాన్ మధుశంక  వేసిన బౌలింగ్లో గిల్  ఫోర్ కొట్టాడు.  ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ (5) శుభ్ మన్ గిల్ (7) పరుగులతో ఉన్నారు
 

1వ ఓవర్: భారత్ స్కోరు 4/0

1వ ఓవర్ లో  4 పరుగులు వచ్చాయి. కసున్ రజిత వేసిన బౌలింగ్ లో  రోహిత్ శర్మ ఒక ఫోర్ బాదాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ (4) శుభ్ మన్ గిల్ (0) పరుగులతో ఉన్నారు
 

 

గువహతి వేదికగా జరుగుతున్న భారత్, శ్రీలంక తొలి వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచి శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది.

తుది జట్లు:

భారత్ : రోహిత్ శర్మ (C) , శుభ్‌మన్ గిల్ , విరాట్ కోహ్లీ , శ్రేయాస్ అయ్యర్ , కెఎల్ రాహుల్ (wk), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్ ( wk ), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, దసున్ షనక (c), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, దిల్షన్ మదుశంక