ఆస్ట్రేలియా సిరీస్ పై కన్నేసిన కోహ్లీ సేన

ఆస్ట్రేలియా సిరీస్ పై కన్నేసిన కోహ్లీ సేన

వైజాగ్ : ఆస్ట్రేలియాతో రెండు టీ20లు. 5 వ‌న్డేల‌కు రెడీ అవుతుంది టీమిండియా. వైజాగ్ వేదిగక‌గా ఆదివారం ఫ‌స్ట్ టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్ప‌టికే వైజాగ్ చేరుకున్న కోహ్లీ సేన‌..గ‌ట్టిగానే ప్రాక్టీస్ చేస్తుంది. సొంత‌గ‌డ్డ‌పై ఓడిపోకూడ‌ద‌ని చూస్తుంది. ఆస్ట్రేలియా విష‌యానికొస్తే..అక్క‌డి ప్రీమియ‌ర్ లీగ్ బిగ్ బాష్ ను.. ఇటీవ‌లే ముగించుకుని మంచి జోరుమీదున్నారు ప్లేయ‌ర్లు. వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు త‌మ స‌త్తా ఏంటో చూపించాల‌నుకుంటున్నారు. దీంతో రెండు టీమ్స్ మ‌ధ్య‌ మ్యాచ్ లు ఇంట్రెస్టింగ్ జ‌ర‌గే అవ‌కాశం ఉంది.

మ్యాచ్ ఆదివారం రాత్రి 7 గంట‌ల‌కు ప్రారంభం కానుంది.
టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..