V6 News

పర్యావరణ పరిరక్షణలో ఇతర దేశాలకు భారత్ మార్గదర్శి

పర్యావరణ పరిరక్షణలో ఇతర దేశాలకు భారత్ మార్గదర్శి

ప్రపంచ జీవ వైవిద్యంలో 8 శాతాన్ని భారత్ సంరక్షించిందని కేంద్ర అటవిశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఇది చిన్న విషయం కాదన్నారు. అడ్డంకులు ఉన్నా పర్యావరణ పరిరక్షణలో భారత్ ఇతర దేశాలకు మార్గదర్శిగా నిలిచిందన్నారు. పట్టణ ప్రాంతాల్లో గ్రీనరీ పెంచేందుకు కార్పొరేషన్లు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జవదేకర్ కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఇందులో ప్రదర్శించారు. పలు రాష్ట్రాల ఫారెస్ట్ మంత్రులు, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

see more news

ప్రపంచ వ్యాప్తంగా 67 లక్షలు దాటిన కరోనా కేసులు

కదులుతున్న ట్రైన్ లో పసికందు..పరుగెత్తి పాల ప్యాకెట్ ఇచ్చిన కానిస్టేబుల్

24 గంటల్లో 9851 కరోనా కేసులు..273 మంది మృతి