స్పిన్నర్లకు కోహ్లీ ప్రాధాన్యత: తుది జట్లు ఇవీ

స్పిన్నర్లకు కోహ్లీ ప్రాధాన్యత: తుది జట్లు ఇవీ

వరల్డ్ కప్ లో జర్నీని టీమిండియా ఇవాళ మొదలుపెట్టింది. సౌతాఫ్రికాతో సౌతాంప్టన్ లో తొలి మ్యాచ్ ఆడుతోంది. తుది జట్టులో కోహ్లీ స్పిన్నర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. రెండు దేశాల తుది జట్లు ఇలా ఉన్నాయి.

ఇండియా

రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ ప్రీత్ బుమ్రా

సౌతాఫ్రికా

క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), హషీమ్ ఆమ్లా, ఫఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రసీ వాండర్ డుస్సేన్, డేవిడ్ మిల్లర్, జేపీ డుమినీ, ఆండిలీ ఫెహ్లుక్వాయో, క్రిస్ మోరిస్, కగిసో రబాడా, తబ్రిజ్ షంసీ, ఇమ్రాన్ తాహిర్.