స్మార్ట్‌ మిస్సైల్‌ పరీక్షలు సక్సెస్‌

V6 Velugu Posted on Dec 13, 2021

ఒడిశాలోని బాలాసోర్ తీరంలో సూపర్ సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ టార్పెడో (స్మార్ట్‌)ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఈ మిస్సైల్ సిస్టమ్‌ను ఇండియన్ నేవీ కోసం డెవలప్‌ చేసింది డీఆర్డీవో. యాంటీ- సబ్ మెరైన్ వార్ ఫేర్ సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి ఈ కొత్త మిస్సైల్ ఎంతగానో తోడ్పడుతుందని డీఆర్డీవో తెలిపింది. స్మార్ట్ సాయంతో లాంగ్‌ రేంజ్‌ టార్గెట్లను ఛేదించవచ్చని పేర్కొంది.

 

Tagged India, Odisha, balasore, Smart, Indian Navy, Supersonic Missile Assisted Torpedo

Latest Videos

Subscribe Now

More News