సివిల్స్ టాపర్ గా అనూజ్ అగ్నిహోత్రి

సివిల్స్ టాపర్ గా అనూజ్ అగ్నిహోత్రి

ఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష- 2025 తుది ఫలితాలను కమిషన్ ప్రకటించింది. ఈ పరీక్షలో అనుజ్ అగ్నిహోత్రి తొలి ర్యాంక్ సాధించగా, రాజేశ్వరి సువేఎం రెండోర్యాంక్, అకాంశ్ ధుల్ మూడో ర్యాంక్ దక్కించుకున్నా రు. మొత్తం 958 మంది అభ్యర్థులను ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా వివిధ కేంద్ర సేవల నియామకాలకు కమిషన్ సిఫారసు చేసింది.

ఆకాంశ్ ధుల్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలలో అభ్యర్థు లు సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా తుది మెరిట్ జాబితాను రూపొందించినట్లు కమిషన్ తెలిపింది. ఇంటర్వ్యూ ప్రక్రియ ము గియడంతో తుది ఫలితాలను అధికారిక వె బ్సైట్లలో పీడీఎఫ్ రూపంలో అందుబాటులో ఉంచింది. 

దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసిన వేలాది ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలలో అభ్యర్థు లు సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా తుది మెరిట్ జాబితాను రూపొందించినట్లు కమిషన్ తెలిపింది. ఇంటర్వ్యూ ప్రక్రియ ము గియడంతో తుది ఫలితాలను అధికారిక వె బ్సైట్లలో పీడీఎఫ్ రూపంలో అందుబాటులో ఉంచింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసిన వేలాది మంది అభ్యర్థుల నెలల తరబడి ఎదు రుచూపులకు ఈ ప్రకటనతో తెరపడింది.

టాప్-10 ర్యాంకర్లు, రాష్ట్రాలు 

  • అనూజ్ అగ్నిహోత్రి -ఉత్తరప్రదేశ్
  • రాజేశ్వరి సువే -కర్ణాటక
  • ఆకాంశ్ ధుల్ -హర్యానా
  • రాఘవ్ ఝుంఝున్వాలా -రాజస్థాన్
  • ఇషాన్ భట్నాగర్ ,అన్నియా అరోరా -పంజాబ్
  • ఏ ఆర్ రాజా మొహైదీన్ -తమిళనాడు
  • పాక్షల్ సెక్రెట్రీ -మధ్యప్రదేశ్
  • ఆస్థా జైన్ -మధ్యప్రదేశ్
  • ఉజ్జ్వల్ ప్రియాంక్ -బీహార్