భారీ స్కోర్ దిశగా ఆసిస్ : ఖవాజా సెంచరీ

భారీ స్కోర్ దిశగా ఆసిస్ : ఖవాజా సెంచరీ

రాంచి: మూడో వన్డేలో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా ఆడుతుంది. ఈ క్రమంలోనే  ఖవాజా(100 ) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియాకు ప్రారంభం అదిరింది. ఓపెనర్లు ఫించ్, ఖవాజా దూకుడుగా ఆడారు. వీరి భాగస్వామ్యం 193 రన్స్ వరకు వచ్చింది. ఆ తర్వాత కుల్దీప్ బౌలింగ్ లో ఫించ్ (93) ఔట్ అయ్యాడు.

37 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 232 రన్స్ చేసింది. ఖవాజా(100), మాక్స్ వెల్ (31) రన్స్ తో క్రీజులో ఉన్నారు.