సఫారీలతో..సమరం: భారత్ ఫీల్డింగ్

సఫారీలతో..సమరం: భారత్ ఫీల్డింగ్

సౌతాంప్టన్‌: క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్డ్ కప్  -2019లో ఇండియా మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. వరల్డ్ కప్ అంటే ప్రపంచమంతా ఇండియా చూపే. అలాంటి రసవత్తరమైన ఆటలో బుధవారం సౌతాఫ్రికాతో తలపడనుంది భారత్. సౌతాంప్టన్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది సౌతాఫ్రికా. కెప్టెన్ డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచుల్లో ఓటమిపాలైన సౌతాఫ్రికా ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్స్ టేబుల్ లో చేరాలని చూస్తుండగా..ఫస్ట్ మ్యాచ్ లో గెలిచి బోణీ కొట్టాలనే కాన్ఫిడెన్స్ గా ఉంది భారత్. దీంతో ఇవాళ్టి మ్యాచ్ రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..