ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైన చాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

 ఇండియన్  కోస్ట్  గార్డ్   ఉద్యోగాలు..  టెన్త్, ఇంటర్ పాసైన చాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

ఇండియన్ కోస్ట్​గార్డ్ ప్యూన్, ఇంజిన్ డ్రైవర్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 06. 

పోస్టుల సంఖ్య: 14. 

పోస్టులు: స్టోర్​ కీపర్ 01, ఇంజిన్ డ్రైవర్ 03, లస్కర్ 02, సివిలియన్ మోటార్ ట్రాన్స్​పోర్ట్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) 03, ప్యూన్ 04, వెల్డర్ (సెమీ స్కిల్డ్) 01.

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి పదో తరగతి, 12వ తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత  సాధించి ఉండాలి.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 23.  

లాస్ట్ డేట్: డిసెంబర్ 06. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్తులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు indiancoastguard.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.