
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IIT HYDERABAD) సీనియర్ డాక్టోరల్ ఫెలోషిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.
అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 5.
ఎలిజిబిలిటీ: కెమిస్ట్రీలో పీహెచ్‌డీతోపాటు ఫార్మాస్యూటికల్ సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ, ఏపీఐల పాలిమార్ఫ్ స్క్రీనింగ్‌లో 2 నుంచి 3 ఏండ్ల పోస్ట్ డాక్టరోల్ అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ల ప్రారంభం: సెప్టెంబర్ 17.
లాస్ట్ డేట్: అక్టోబర్ 05.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రీసెర్చ్ అసోసియేట్
ఎలిజిబిలిటీ: కెమిస్ట్రీ/ మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 35 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: అక్టోబర్ 05.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సీనియర్ పోస్ట్ డాక్టోరల్ ఫెలో
ఎలిజిబిలిటీ: కెమిస్ట్రీలో పీహెచ్డీ, క్రిస్టల్ ఇంజినీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్‌లో మూడు నుంచి నాలుగేండ్ల పోస్ట్ డాక్టోరల్ అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 17.
లాస్ట్ డేట్: అక్టోబర్ 05.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.iith.ac.in వెబ్సైట్లో చూడవచ్చు.