రాంచీ వన్డే : భారత్ పై ఆస్ట్రేలియా విజయం

రాంచీ వన్డే : భారత్ పై ఆస్ట్రేలియా విజయం

రాంచీ: భారత్‌ తో రాంచీలో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. భారత్‌ పై 32 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది. 281 పరుగులు చేసి భారత్ ఆలౌటయింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. ఆస్ట్రేలియా మొదటగా బ్యాటింగ్ చేసి 5 వికెట్ల నష్టానికి 313 రన్స్ చేసి భారత్‌ కు 314 టార్గెట్ ని ఉంచింది. భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ 123 పరుగులు, శంకర్ 32, ధోని 26, జాదవ్ 26 పరుగులు చేశారు. ఐదు వన్డేల సిరీస్‌ లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది.