IPL 2019 సీజన్: గ్రూప్ స్టేజ్‌ షెడ్యూల్‌

IPL 2019 సీజన్: గ్రూప్ స్టేజ్‌ షెడ్యూల్‌

IPL 2019 సీజన్.. గ్రూప్ స్టేజ్ ల షెడ్యూల్ వచ్చేసింది. మంగళవారం సాయంత్రం బీసీసీఐ లిస్ట్ ను విడుదల చేసింది. ఈ మ్యాచ్ లు మార్చ్ 23 నుంచి ఎప్రిల్ 5 వరకు జరుగనున్నాయి. 2019 లోక్ సభ ఎన్నికలు ఉన్నందున వాటికి ఎటువంటి ఆటంకం ఏర్పడకుండా షెడ్యూల్ ను ప్రిపేర్ చేసింది బీసీసీఐ.

ఈ సిజన్ లో మొదటి మ్యాచ్ బెంగళూరులోని.. చిన స్వామి స్టేడియం వేదికగా మార్చ్ 28న  జరుగనుంది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.

IPL 2019 schedule:

March 23: చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( చెన్నై 8pm )

March 24: కొల్‌కతా నైట్‌రైడర్స్‌ vs సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (కొల్‌కతా 4pm);
ముంబై ఇండియన్స్‌ vs ఢిల్లీ క్యాపిటల్స్‌ (ముంబై 8pm)

March 25: రాజస్థాన్‌ రాయల్స్‌ vs కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌  (జైపూర్‌8pm)

March 26: ఢిల్లీ క్యాపిటల్స్‌ vs చెన్నై సూపర్‌ కింగ్స్‌ (ఢిల్లీ 8pm)

March 27: కొల్‌కతా నైట్‌ రైడర్స్‌ vs కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ (కొల్‌కతా 8pm)

March 28: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు vs ముంబై ఇండియన్స్‌ (బెంగళూరు 8pm)

March 29: సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ vs రాజస్థాన్‌ రాయల్స్‌ (హైదరాబాద్‌ 8pm)

March 30: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ‌vs ముంబై ఇండియన్స్‌ (మొహాలీ 4pm)
ఢిల్లీ క్యాపిటల్స్‌  ‌vs కొల్‌కతా నైట్‌ రైడర్స్‌ (ఢిల్లీ 8pm)

March 31: సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ vs రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (హైదరాబాద్‌ 4pm)
చెన్నై సూపర్‌ కింగ్స్‌  ‌vs రాజస్థాన్‌ రాయల్స్‌ (చెన్నై 8pm)

April 1: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌  vs ఢిల్లీ క్యాపిటల్స్‌ (మొహాలీ 8pm)

April 2: రాజస్థాన్‌ రాయల్స్‌ vs రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (జైపూర్‌ 8pm)

April 3: ముంబై ఇండియన్స్‌ vs చెన్నై సూపర్‌ కింగ్స్‌ (ముంబై 8pm)

April 4: ఢిల్లీ క్యాపిటల్స్‌ vs సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (ఢిల్లీ 8pm)

April 5: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు vs కోల్‌కతా నైట్‌ రైడర్స్‌  (బెంగళూరు 8pm)

April 6: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌  vs చెన్నై సూపర్‌ కింగ్స్‌ (చెన్నై 4pm)
సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ vs ముంబై ఇండియన్స్‌ (హైదరాబాద్‌ 8pm)

April 7: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు  vs ఢిల్లీ క్యాపిటల్స్‌ (బెంగళూరు 4pm)
రాజస్థాన్‌ రాయల్స్‌ vs కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (జైపూర్‌ 8pm)

April 8: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌  vs సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (మొహాలీ 8pm)

April 9: చెన్నై సూపర్‌ కింగ్స్‌   vs కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (చెన్నై 8pm)

April 10: ముంబై ఇండియన్స్‌ vs కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ (ముంబై 8pm)

April 11: రాజస్థాన్‌ రాయల్స్‌ vs చెన్నై సూపర్‌ కింగ్స్‌  (జైపూర్‌ 8pm)

April 12: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ vs దిల్లీ క్యాపిటల్స్‌ (కోల్‌కతా 8pm)

April 13: ముంబై ఇండియన్స్‌ vs రాజస్థాన్‌ రాయల్స్‌ (ముంబై 4pm)
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌  vs రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ( మొహాలీ 8pm)

April 14: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ vs చెన్నై సూపర్‌ కింగ్స్‌ (కోల్‌కతా 4pm)
సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ vs దిల్లీ క్యాపిటల్స్‌ (హైదరాబాద్‌ 8pm)

April 15: ముంబై ఇండియన్స్‌ vs రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ( ముంబై 8pm)

April 16: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ vs రాజస్థాన్‌ రాయల్స్‌ (మొహాలీ 8pm)

April 17: సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌  vs చెన్నై సూపర్‌ కింగ్స్‌ (హైదరాబాద్‌ 8pm)

April 18: ఢిల్లీ క్యాపిటల్స్‌ vs ముంబై ఇండియన్స్‌ (ఢిల్లీ 8pm)

April 19: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ vs రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (కోల్‌కతా 8pm)

April 20: రాజస్థాన్‌ రాయల్స్‌ vs ముంబై ఇండియన్స్‌ (జైపూర్‌ 4pm)
ఢిల్లీ క్యాపిటల్స్‌ vs కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ (ఢిల్లీ 8pm)

April 21: సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌  vs కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (హైదరాబాద్‌ 4pm)
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు vs చెన్నై సూపర్‌ కింగ్స్‌ (బెంగళూరు 8pm)

April 22: రాజస్థాన్‌ రాయల్స్‌ vs ఢిల్లీ క్యాపిటల్స్‌  (జైపూర్‌ 8pm)

April 23: చెన్నై సూపర్‌ కింగ్స్‌ vs సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (చెన్నై 8pm)

April 24: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు vs కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ (బెంగళూరు 8pm)

April 25: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ vs రాజస్థాన్‌ రాయల్స్‌ (కోల్‌కతా 8pm)

April 26: చెన్నై సూపర్‌ కింగ్స్‌  vs ముంబై ఇండియన్స్‌ (చెన్నై 8pm)

April 27: రాజస్థాన్‌ రాయల్స్‌  vs సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (జైపూర్‌ 8pm)

April 28: ఢిల్లీ క్యాపిటల్స్‌ vs రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఢిల్లీ 4pm)
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ vs ముంబై ఇండియన్స్‌ (కోల్‌కతా 8pm)

April 29: సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ vs కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ (హైదరాబాద్‌ 4pm)

April 30: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు vs రాజస్థాన్‌ రాయల్స్‌ (బెంగళూరు 4pm)

May 01: చెన్నై సూపర్‌ కింగ్స్‌  vs ఢిల్లీ క్యాపిటల్స్‌ (చెన్నై 8pm)

May 02: ముంబై ఇండియన్స్‌ vs సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (ముంబై 8pm)

May 03: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ vs కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (మొహాలీ 8pm)

May 04: ఢిల్లీ క్యాపిటల్స్‌ vs రాజస్థాన్‌ రాయల్స్‌ (ఢిల్లీ 4pm)
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు vs సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (బెంగళూరు 8pm)

May 05: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ vs చెన్నై సూపర్‌ కింగ్స్‌ (మొహాలీ 4pm)
ముంబై ఇండియన్స్‌ vs కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (ముంబై 8pm)