
ఢిల్లీ : IPL సీజన్ -12 లో భాగంగా ఆదివారం బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది ఢిల్లీ. కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటివరకూ 11 మ్యాచ్ లాడిన ఢిల్లీ 7 విజయాలతో మూడోస్థానంలో ఉంది. వరుస ఓటముల తర్వాత గెలుపు బాట పట్టిన బెంగళూరు 11 మ్యాచ్‌లు ఆడి నాలుగు మాత్రమే గెలిచింది. ఫ్లేఆఫ్ కు చేరాలంటే బెంగళూరు ఈ మ్యాచ్ తో పాటు మూడు మ్యాచ్ లను గెలవాలి. అయితే, ఈ మ్యాచ్ లో ఢిల్లీ గెలిస్తే ప్లేఆఫ్‌కు బెర్తు ఖరారైనట్లే!.
టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..
A look at the Playing XI for #DCvRCB
Live – https://t.co/C7JiQnn3ob pic.twitter.com/vMwbHQeKnC
— IndianPremierLeague (@IPL) April 28, 2019