బెంగళూరు : చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 రన్స్ చేసింది. రోహిత్(48), సూర్యకుమార్ యాదవ్(38), హార్దిక్ పాండ్యా(32), డీకాక్(23), యువరాజ్(23), రన్స్ చేశారు.
బెంగళూరు బౌలర్లలో ..చాహాల్ 4 వికెట్లతో చెలరేగగా..ఉమేష్ యాదవ్, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు.
Hardik Pandya's 14-ball 32 takes us to 187/8 at the end of our 20 overs. SUPER EFFORT THIS ??#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #RCBvMI
— Mumbai Indians (@mipaltan) March 28, 2019

