IPL : ముంబైతో మ్యాచ్..చెన్నై ఫీల్డింగ్

IPL : ముంబైతో మ్యాచ్..చెన్నై ఫీల్డింగ్

ముంబై : IPL సీజన్-12లో భాగంగా బుధవారం ముంబైలోని వాంఖెడే స్డేడియం వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది చెన్నై. కెప్టెన్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చెన్నై ఇప్పటికే మూడు వరుస విజయాలతో జోరుమీదుండటగా.. ముంబై ఒక్క మ్యాచ్‌ గెలిచి, రెండు మ్యాచులు ఓడిపోయింది.  రెండు టీమ్స్ కూడా పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా జరిగే అవకాశం ఉంది.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..