ISRO SACలో ఉద్యోగాలు.. బిటెక్ చేసినోళ్లకి అవకాశం.. ఎగ్జామ్ లేకుండా జాబ్..

ISRO SACలో ఉద్యోగాలు.. బిటెక్ చేసినోళ్లకి అవకాశం.. ఎగ్జామ్ లేకుండా జాబ్..

ఇస్రో అనుబంధ సంస్థ స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎస్ఏసీ) ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

అప్లికేషన్ల చివరి తేదీ : సెప్టెంబర్ 22.

పోస్టుల సంఖ్య: 13. ప్రాజెక్ట్ సైంటిస్ట్–1 : 01, ప్రాజెక్ట్ అసోసియేట్: 12. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.టెక్/ బీఈ, పీజీ, ఎం.టెక్/ ఎంఈ, పీహెచ్​డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 35 ఏండ్లు ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 22. 

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు careers.sac.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.